
తుఫాన్ అంటే ఏమిటి? తుఫాన్లు ఎలా ఏర్పడతాయి?
తుఫాన్ అంటే సముద్రంపై ఏర్పడే భారీ గాలి తుఫాను. ఇది వాతావరణ పీడనంలో వచ్చిన తేడాల వల్ల ఉత్పన్నమవుతుంది. సాధారణంగా తుఫాన్లు ఉష్ణమండల సముద్రాలపై, ముఖ్యంగా వేడి నీటి ప్రాంతాల్లో రూపుదిద్దుకుంటాయి. ఈ తుఫాన్లు చాలా వేగంగా వీస్తూ, తీరప్రాంతాలకు చేరుకున్నప్పుడు భారీ వర్షాలు, గాలులు, అలలతో విధ్వంసం సృష్టిస్తాయి. పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాం.




