HOLI: ఈ జాగ్రత్తలు పాటించండి

2254చూసినవారు
HOLI: ఈ జాగ్రత్తలు పాటించండి
- రంగులు కళ్లలో పడకుండా కళ్లద్దాలు పెట్టుకోండి. - కృత్రిమ రంగులను వాడకుండా సహజ సిద్ధమైన రంగులను పూసుకోండి. - హోలీ ఆడుకోవడానికి వెళ్లే ముందు శరీరానికి నూనె రాసుకోండి. దీని వల్ల రంగులను త్వరగా శుభ్రం చేసుకోవచ్చు. - రంగులు శరీరంపై పడకుండా ఫుల్ స్లీవ్ దుస్తులు ధరించడం బెటర్. - చెరువులు, కాలువల వద్ద అప్రమత్తంగా ఉండండి. సెల్‌ఫోన్లు జాగ్రత్త. - జనం ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో ప్రమాదాలు జరిగే అవకాశాలు ఎక్కువ. అటు వైపు వెళ్లకపోవడం మంచిది.

సంబంధిత పోస్ట్