హోలీ స్పెషల్.. BSNL యూజర్లకు బంపర్‌ ఆఫర్‌

3చూసినవారు
హోలీ స్పెషల్.. BSNL యూజర్లకు బంపర్‌ ఆఫర్‌
BSNL హోలీ స్పెషల్ ఆఫర్‌గా ప్రీపెయిడ్ వినియోగదారులకు ఆకర్షణీయమైన ప్లాన్‌ను అందిస్తోంది. మార్చి 1 నుంచి మార్చి 31 వరకు రూ. 997 ప్లాన్‌తో రీఛార్జ్ చేస్తే అదనంగా 14 రోజుల చెల్లుబాటు లభిస్తుంది. సాధారణంగా ఈ ప్లాన్‌కు 150 గడువు ఉండగా, ఆఫర్‌తో కలిపి మొత్తం 164 రోజులు పొందవచ్చు. రోజుకు 2 జీబీ డేటా, అపరిమిత వాయిస్ కాల్స్ అందుబాటులో ఉంటాయి. అదనపు కోడ్‌లు అవసరం లేకుండానే బోనస్ రోజులు వాటంతట అవే జమ అవుతాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్