హోండా నుంచి కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ QC3 లాంచ్.. ధర రూ.1.35 లక్షలు

7821చూసినవారు
హోండా నుంచి కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ QC3 లాంచ్.. ధర రూ.1.35 లక్షలు
హోండా కంపెనీ ఫ్యామిలీస్ కోసం ప్రత్యేకంగా 'Honda QC3' అనే కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్‌ను మార్కెట్లోకి విడుదల చేసింది. ఇది హోండా నుంచి భారతదేశంలో మూడవ ఎలక్ట్రిక్ స్కూటర్. దీని ఎక్స్-షోరూమ్ ధర రూ.1,35,000. ప్రస్తుతం ఢిల్లీ, ఆగ్రా, కటక్, సూరత్, కొల్లామ్ నగరాల్లోని ఎంపిక చేసిన డీలర్‌షిప్‌లలో అందుబాటులో ఉంది. రూ.5,000 అడ్వాన్స్‌తో బుకింగ్స్ ప్రారంభమయ్యాయి. ఈ స్కూటర్‌లో 3.0 kWh బ్యాటరీ ఉంది, ఇది ఒకసారి ఫుల్ ఛార్జ్‌తో 145 కిలోమీటర్ల దూరం ప్రయాణించగలదు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్