హనీమూన్‌ హత్య కేసు.. 790 పేజీలతో ఛార్జ్‌షీట్‌

13247చూసినవారు
హనీమూన్‌ హత్య కేసు.. 790 పేజీలతో ఛార్జ్‌షీట్‌
రాజా రఘువంశీ హత్య కేసులో మేఘాలయ సిట్‌ తాజాగా 790 పేజీలతో ఛార్జ్‌షీట్‌ దాఖలు చేసింది. ఇందులో మృతుడి భార్య సోనమ్‌, ఆమె ప్రియుడు రాజ్‌ కుశ్వాహా సహా ఐదుగురు నిందితులపై పోలీసులు అభియోగాలు మోపారు.
ప్రస్తుతం ఈ ఐదుగురు నిందితులు జ్యుడీషియల్‌ కస్టడీలో ఉన్నారు. ఈ కేసులో మరిన్ని ఫోరెన్సిక్‌ రిపోర్టులు అందిన తర్వాత మరో ముగ్గురు సహ నిందితులపై అనుబంధ ఛార్జ్‌షీట్‌ దాఖలు చేయనున్నట్లు సిట్‌ బృందం వెల్లడించింది.

ట్యాగ్స్ :