చైనాకు చెందిన హానర్ సంస్థ గ్లోబల్ మార్కెట్లో 'హానర్ X9e ప్రో 5G' స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేసింది. ఈ ఫోన్ 11,000mAh భారీ బ్యాటరీ, 10,000 నిట్స్ బ్రైట్నెస్, 108MP కెమెరా, 120Hz AMOLED డిస్ప్లే, స్నాప్‌డ్రాగన్ 6 Gen 5 ప్రాసెసర్, ఆండ్రాయిడ్ 16, 80W ఫాస్ట్ ఛార్జింగ్, IP69K వాటర్ ప్రొటెక్షన్ రేటింగ్‌తో వస్తుంది. మలేషియాలో సుమారు రూ. 44,668 ఆరంభ ధరతో లాంచ్ అయిన ఈ ఫోన్‌కు అక్టోబర్ 8 నుంచి ప్రీ-ఆర్డర్లు ప్రారంభం కానున్నాయి.