అంబులెన్స్ డ్రైవర్‌పై దాడి చేసిన పోకిరీలు.. వీడియో

25473చూసినవారు
హైదరాబాద్ బీఎన్‌రెడ్డి నగర్‌లో అంబులెన్స్‌కు దారి ఇవ్వని పోకిరీల దౌర్జన్యం వెలుగులోకి వచ్చింది. కోఠి ఆసుపత్రి నుంచి బాలింతను తీసుకెళ్తున్న అంబులెన్స్ డ్రైవర్‌ దారిని ఖాళీ చేయమని యువకులను కోరాడు. కానీ పేషెంట్ ఉన్నా పట్టించుకోకుండా, అరగంటసేపు వాహనాన్ని అడ్డుకున్నారు. అంతటితో ఆగకుండా పోకిరి యువకులు తమ ప్రైవేటు పార్ట్స్ చూపిస్తూ, డ్రైవర్, సెక్యూరిటీ గార్డుపై దాడికి దిగారు. డ్రైవర్‌ను కాళ్లు మొక్కించుకోవడం మాత్రమే కాకుండా, అసభ్యంగా ప్రవర్తించారు.

సంబంధిత పోస్ట్