ఘోరం.. చెల్లిపై అన్న అత్యాచారం

197చూసినవారు
ఘోరం.. చెల్లిపై అన్న అత్యాచారం
AP: అన్నమయ్య జిల్లా కేవీ పల్లె మండలంలో దారుణం చోటు చేసుకుంది. తండ్రి పక్షవాతంతో మంచానికి పరిమితం అవ్వడం, తల్లి ఆర్థిక పరిస్థితులతో గల్ఫ్ దేశానికి వెళ్లడంతో బాలిక ఇంటి దగ్గర ఒంటరిగా ఉంటుంది. అదే అదునుగా చూసి బాలికపై పెద్దనాన్న కొడుకు అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ క్రమంలో బాలిక గర్భం దాల్చగా.. మగబిడ్డకు జన్మనిచ్చింది. పుట్టిన బిడ్డను ఎవరికైనా ఇచ్చేయాలని కొంతమందితో సంప్రదింపులు జరిపారు. దాంతో జరిగిన విషయం వెలుగులోకి వచ్చింది.

ట్యాగ్స్ :