ఘోరం.. మహిళపై సామూహిక అత్యాచారం

13807చూసినవారు
ఘోరం.. మహిళపై సామూహిక అత్యాచారం
ఒడిశాలో మరో దారుణ ఘటన వెలుగు చూసింది. జాజ్పూర్ జిల్లాలోని భాలుఖై అడవిలో ఓ గిరిజన మహిళపై ఇద్దరు వ్యక్తులు అత్యాచారానికి పాల్పడ్డారు. అడవిలోకి మేకలను తోలుకొని వెళ్లిన 32 ఏళ్ల మహిళపై దుండగులు ఈ దారుణానికి ఒడిగట్టారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి.. నిందితులను అరెస్టు చేశారు. కాగా, ఒడిశాలో 17 రోజుల్లో ఇది 7 అత్యాచార ఘటన కావడం గమనార్హం.

సంబంధిత పోస్ట్