'హాట్ ఎయిర్ బెలూన్ ఫెస్టివల్' ప్రారంభం (వీడియో)

4591చూసినవారు
TG: హైదరాబాద్‌లోని చారిత్రక గోల్కొండ కోట సమీపంలో 'హాట్ ఎయిర్ బెలూన్ ఫెస్టివల్' అట్టహాసంగా ప్రారంభమైంది. పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు స్వయంగా బెలూన్‌లో విహరించి ఈ సాహస యాత్రను ప్రారంభించారు. గగనతలంలో సుమారు 13 కిలోమీటర్ల మేర గంటన్నర పాటు ఆయన ప్రయాణించారు. ఈ అనుభూతి అద్భుతమని, 'డెస్టినేషన్ తెలంగాణ' బ్రాండ్‌ను విశ్వవ్యాప్తం చేయడమే దీని లక్ష్యమని ఆయన పేర్కొన్నారు. జనవరి 18 వరకు ఈ వేడుక కొనసాగనుంది.

సంబంధిత పోస్ట్