కేరళ తరహాలో హైదరాబాద్ లోనూ హౌస్ బోట్లు!

0చూసినవారు
కేరళ తరహాలో హైదరాబాద్ లోనూ హౌస్ బోట్లు!
TG: కేరళ తరహాలో హైదరాబాద్ లోనూ హౌస్ బోట్ సౌకర్యాన్ని అందుబాటులోకి తీనున్నారు. హుస్సేన్ సాగర్ లో 2, దుర్గం చెరువులో 6 బోట్లను తెలంగాణ టూరిజం ప్రవేశపెట్టనున్నట్లు సమాచారం. ఒక్కో బోటులో 2 డబుల్ బెడ్రూంలు, క్యాంటీన్ వసతులు ఉండనున్నాయి. వీకెండ్ విహార యాత్రలకు ఇవి సరికొత్త అనుభూతి ఇస్తాయని అధికారులు చెబుతున్నారు

సంబంధిత పోస్ట్