బొమ్మ ఆవుతో గృహప్రవేశం.. వీడియో వైరల్

2చూసినవారు
ఓ ఇంట్లో గృహప్రవేశం రోజున సాంప్రదాయం ప్రకారం నిజమైన ఆవుకు బదులుగా బొమ్మ ఆవును ఉపయోగించిన ఘటన వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది. టెక్నాలజీ యుగంలో సాంప్రదాయాలు కూడా మారుతున్నాయని, దీనిపై స్వామీజీలు, పూజారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ సంఘటన ఎక్కడ జరిగిందన్న వివరాలు తెలియాల్సి ఉంది.

సంబంధిత పోస్ట్