గృహిణులను దేశ నిర్మాతలుగా పరిగణించాలి: సుప్రీంకోర్టు

9162చూసినవారు
గృహిణులను దేశ నిర్మాతలుగా పరిగణించాలి: సుప్రీంకోర్టు
గృహిణులను కేవలం హోం మేకర్స్ గా చూడొద్దని, వారి సేవలను కనీసం 30 వేల రూపాయల ఆదాయంగా పరిగణించాలని సుప్రీంకోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. గృహిణుల ఆదాయంపై మార్గదర్శకాలు జారీ చేస్తూ, వారిని దేశ నిర్మాతలుగా గుర్తించాలని కోర్టు పేర్కొంది. ఈ తీర్పు గృహిణుల శ్రమకు గుర్తింపునిస్తుందని భావిస్తున్నారు.

సంబంధిత పోస్ట్