సౌదీలోని అరామ్‌కో ఆయిల్ రిఫైనరీపై హౌతీల దాడి(వీడియో)

1చూసినవారు
యెమెన్ రాజధాని సనా సహా పలు ప్రావిన్సులపై సౌదీ దాడులకు ప్రతీకారంగా హౌతీలు దాడులకు దిగారు. ఈ మేరకు సౌదీ అరేబియా రాజధాని రియాద్‌లోని అరామ్‌కో ఆయిల్ రిఫైనరీపై మిస్సైళ్లు, డ్రోన్లతో దాడి చేశారు. ఈ విషయాన్ని హౌతీలు అధికారికంగా వెల్లడించారు. ఈ దాడితో రిఫైనరీ నుంచి భారీ ఎత్తున మంటలు, పొగ ఎగిసిపడుతున్నాయి. ఈ సంఘటనతో సౌదీ-హౌతీల మధ్య ఉద్రిక్తతలు మరింత పెరిగే అవకాశం ఉంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్