పేలుడు ఎలా జరిగిందంటే?

0చూసినవారు
పేలుడు ఎలా జరిగిందంటే?
ఢిల్లీ పేలుడు ఘటనలో కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి.  సాయంత్రం 6.52 గంటలకు బ్లాస్ట్‌ జరిగిందని ప్రత్యేక్ష సాక్షులు పోలీసులకు తెలిపారు. నెమ్మదిగా వచ్చిన వాహనం రెడ్‌లైట్‌ దగ్గర ఆగిందని, రెడ్‌ లైట్‌ దగ్గర ఆగిన వాహనంలో పేలుడు జరిగిందని వెల్లడించారు. ఈ ఘటనపై ఢిల్లీ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్