వందేమాతరం గీతం ఎలా ప్రారంభమైందంటే?

11చూసినవారు
వందేమాతరం గీతం ఎలా ప్రారంభమైందంటే?
బంకించంద్ర ఛటర్జీ రచించిన జాతీయ గేయం 'వందేమాతరం' ఈ ఏడాది నవంబర్ 11 నాటికి 150 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. 1875 నవంబర్ 7న అక్షయ నవమి నాడు రచించిన ఈ గేయం మొదట 'ఆనందమఠ్' నవలలో, ఆ తర్వాత 'బంగదర్శన్' పత్రికలో వచ్చింది. 1882లో పుస్తకంగా ముద్రించారు. 1950 జనవరి 24న రాజ్యాంగ సభ అధ్యక్షుడు డాక్టర్ రాజేంద్ర ప్రసాద్, జనగణమనతో సమానంగా వందేమాతరానికి గౌరవం ఇచ్చారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్