ఈ చిన్నారులను చంపడానికి చేతులెలా వచ్చాయి!

19చూసినవారు
ఈ చిన్నారులను చంపడానికి చేతులెలా వచ్చాయి!
TG: రంగారెడ్డి జిల్లా షాబాద్‌లో పోక్సో కేసు నిందితుడు రాజ్ కుమార్ ఆరుగురిని అతి దారుణంగా హత్య చేయడం రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపుతోంది. భార్యను, కన్న పిల్లలను కూడా వదల కుండా గొంతు కోసి చంపాడు. బిడ్డల భవిష్యత్తుకు బాటలు వేయాల్సిన తండ్రే ప్రాణాలు తీయడం కలిచివేస్తోంది. రాజ్‌కుమార్ తనపై పోక్సో కేసు పెట్టిన కుటుంబలో ముగ్గురిని, తన భార్య పిల్లలు పరీక్షిత్(3), దైవిక్షీత్(2)లను చంపిన విషయం తెలిసిందే.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్