ప్రపంచంలో అత్యధిక జనాభా ఉన్న దేశం మనదే అయినా, సంతాన సాఫల్య కేంద్రాలు వేగంగా పెరుగుతుండటం ఒక విచిత్ర పరిస్థితి. నేటి తరంలో చాలామంది దంపతులు సంతానం కోసం ఆందోళన చెందుతూ ఆసుపత్రుల చుట్టూ తిరుగుతున్నారు. ఎందుకీ పరిస్థితి ఏర్పడుతోంది? పూర్తి వివరాలు పైవీడియోలో తెలుసుకోండి.