సెల్‌ఫోన్‌కు రోజుకు 2 సార్లు ఛార్జింగ్ పెట్టడం ఉత్తమం అని టెక్ నిపుణులు సూచిస్తున్నారు. రోజులో ఎక్కువ సార్లు ఫోన్కు ఛార్జింగ్ పెడితే దాని బ్యాటరీ త్వరగా దెబ్బతింటుంది. అలాగే, ఫోన్ ఛార్జింగ్ విషయంలో 20-80 నియమం పాటించాలనేది నిపుణుల సలహా. దాని ప్రకారం, ఫోన్ బ్యాటరీ 20%కి పడినప్పుడు, దానిని ఛార్జ్ చేయాలి. అది 80%కి చేరినప్పుడు, ఛార్జింగ్ తీసివేయాలి. దీని వల్ల బ్యాటరీ లైఫ్ పెరుగుతుంది.