వారంలో బంగారం ధర ఎంత తగ్గిందంటే?

13చూసినవారు
వారంలో బంగారం ధర ఎంత తగ్గిందంటే?
గత వారంలో బంగారం ధరలు కాస్త తగ్గాయి. ఈ నెల 20 నుంచి 10గ్రా 24 క్యారెట్ల బంగారంపై రూ.1,250, 22 క్యారెట్లపై రూ.1,150 వరకు తగ్గింది. ప్రస్తుతం 24 క్యారెట్ల గోల్డ్ ధర రూ.1,54,040 వద్ద ఉంది. వెండి మాత్రం వారం రోజుల్లో రూ.10 వేలు తగ్గింది. ఈ నెల 20న కేజీ వెండి రేటు రూ.2,80,000 ఉండగా, ప్రస్తుతం రూ.2,70,000 వద్ద కొనసాగుతోంది. ఇన్వెస్టర్లు లాభాలు స్వీకరించడం, పశ్చిమాసియా ఉద్రిక్తతలు తగ్గడంతో ధరలు దిగొస్తున్నాయని తెలుస్తోంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్