వైభవ్‌ను ఎలా ఔట్ చేయాలి?.. ఆర్చర్ ఫన్నీ రిప్లై (వీడియో)

6చూసినవారు
యువ బ్యాటర్ వైభవ్‌ను ఎలా ఔట్ చేయాలనే ప్రశ్నకు ఇంగ్లండ్ పేసర్ ఆర్చర్ సరదాగా స్పందించాడు. “అతడికి ఎక్కడ బాల్ వేయాలో సీజన్ ముగిసిన తర్వాత చెబుతా” అంటూ ఫన్నీగా వ్యాఖ్యానించాడు. అలాగే, “వైభవ్ ఎంత స్కోర్ చేసినా.. బౌలర్లుగా మేం ఆ పరుగులను డిఫెండ్ చేయడంపైనే దృష్టి పెడతాం” అని తెలిపాడు. ఆర్చర్ వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
VIDEO CREDIT: IPL

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్