తాజా మటన్ గుర్తించడం ఎలా? నిపుణుల సలహాలు ఇవే!

6061చూసినవారు
తాజా మటన్ గుర్తించడం ఎలా? నిపుణుల సలహాలు ఇవే!
వారంలో ఒకసారైనా మటన్ తినే అలవాటు చాలామందికి ఉంది. అయితే, కొనేముందు తాజా మటన్‌ను గుర్తించడం చాలా ముఖ్యం. ఫ్రెష్ మటన్ ఎరుపు రంగులో గట్టిగా సహజమైన వాసనతో ఉంటుంది. రంగు మారినా, మెత్తగా ఉన్నా, జిగటగా ఉన్నా, పులుపు వాసన వచ్చినా అది నచినా అది నిల్వ ఉన్న మాంసం కావచ్చు. లైసెన్స్ ఉన్న షాపుల్లోనే కొనాలి. రోడ్డు పక్కన, అపరిశుభ్ర ప్రదేశాల్లో కొనడం మానుకోవాలి. మాంసం నుంచి నీరు ఎక్కువగా వచ్చినా జాగ్రత్త వహించాలి.

సంబంధిత పోస్ట్