మీ స్మార్ట్‌ఫోన్ స్క్రీన్‌పై అక్షరాలు చిన్నవిగా ఉండి చదవడానికి ఇబ్బంది పడుతున్నారా? అయితే, మీ ఫోన్ సెట్టింగ్స్‌లోకి వెళ్లి, 'ఫాంట్ సైజ్' ను పెంచుకోవచ్చు. వీడియోలో చూపించిన విధంగా "Font" అనే ఆప్షన్ సెర్చ్ చేసి , "Font Size" మీద క్లిక్ చేయాలి. స్లైడర్‌ను కుడివైపుకు జరపడం ద్వారా ఫాంట్ సైజును పెంచవచ్చు. ఈ చిన్న మార్పుతో మీ ఫోన్ వాడకం మరింత సులభతరం అవుతుంది.