మీ దగ్గర ఉన్న పాత బట్టలు అమ్మితే మీకు డబ్బులు వస్తాయని తెలుసా? అవును. ఇది నిజం. మీరు మీ దగ్గరున్న పాత బట్టలను ఆన్
లైన్లో అమ్మి సంపాదించవచ్చు. వాడకుండా పక్కన పెట్టేసిన దుస్తులను అమ్మేసేయొచ్చు. ఇలా పాత దుస్తులనూ ఆన్‌లైన్ ప్లాట్‌ఫా
మ్‌లలో విక్రయించ
ి డబ్బులు పొందొచ్చనే విషయం చాలా మందికి తెలియదు. డిజైనర్ దుస్తులు, ర
ోజువారీ బట్టలు లేదా సాధారణ చీరలను ఆన్‌లైన్‌లో ఎలా అమ్మాలో ఈ వీడియో ద్వారా తెలుసుకోవచ్చు.