రాత్రిపూట ప్రశాంతంగా నిద్రపోవడం ఎలా?

12136చూసినవారు
రాత్రిపూట ప్రశాంతంగా నిద్రపోవడం ఎలా?
రోజు ఒకే సమయానికి పడుకోవడానికి, నిద్రలేవడానికి ప్రయత్నించండి. పడకగదిని సౌకర్యవంతంగా, చీకటిగా, నిశ్శబ్దంగా ఉంచుకోండి. పడుకునే ముందు ధ్యానం చేయడం, పుస్తకం చదవడం లాంటివి అలవాటు చేసుకోండి. నిద్రపోయే ముందు ఫోన్, టీవీ, కంప్యూటర్ లాంటివి చూడటం ఆపివేయండి. క్రమం తప్పకుండా వ్యాయామం చేయండి. సాయంత్రం వేళల్లో కెఫెన్ ఉన్న పానీయాలు తాగడం మానుకోండి. పడుకోవడానికి కనీసం రెండు గంటల ముందు భోజనం చేయండి.

సంబంధిత పోస్ట్