TG: రాజకీయ విమర్శలకు పరిమితులు ఉండాలని.. జూబ్లీహిల్స్‌కు పాకిస్తాన్‌తో లింక్ పెట్టడం ఏంటని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి సీఎం రేవంత్‌రెడ్డి పై ఫైర్ అయ్యారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన మీడియాతో చిట్‌చాట్‌లో మాట్లాడారు. రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్ష నేతగా ఉన్న కేసీఆర్ రెండేళ్లుగా ఎక్కడా కనిపించడం లేదన్నారు. ప్రజల మధ్యకే రాని ఆయన మళ్లీ సీఎం ఎలా అవుతారని సంచలన వ్యాఖ్యలు చేశారు.