ఒడిశాలో మైనింగ్ అధికారి ఇంట్లో భారీగా డబ్బు స్వాధీనం (వీడియో)

25చూసినవారు
"దురాశ దుఃఖానికి చేటు" అనే సామెత ఒడిశాలో ఒక ప్రభుత్వ అధికారి విషయంలో అక్షరాలా నిజమైంది. ఒక చిన్న పని కోసం కేవలం రూ. 30,000 లంచం తీసుకుంటూ సదరు మైనింగ్ అధికారి యాంటీ కరప్షన్ అధికారులకు దొరికిపోయాడు. అయితే, అధికారులు కేవలం ఆ ముప్పై వేల రూపాయల కేసు గురించే దర్యాప్తు ప్రారంభించి, అతని ఇళ్లలో సోదాలు చేయగా అసలు రంగు బయటపడింది. ఆ అధికారి రూ. 4 కోట్లకు పైగా అక్రమాస్తులు తేలడంతో విజిలెన్స్ అధికారులే షాక్‌కు గురయ్యారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్