భారీ డిమాండ్.. నారింజ రంగు ఐఫోన్‌ 17ప్రో మ్యాక్స్‌ దొరకట్లేదట!

14842చూసినవారు
భారీ డిమాండ్.. నారింజ రంగు ఐఫోన్‌ 17ప్రో మ్యాక్స్‌ దొరకట్లేదట!
ఐఫోన్‌ 17 సిరీస్‌ ప్రీ-బుకింగ్స్‌కు విశేషమైన స్పందన లభిస్తోంది. ముఖ్యంగా కాస్మిక్‌ ఆరెంజ్‌ కలర్‌లో విడుదలైన ఐఫోన్‌ 17 ప్రో మ్యాక్స్‌ కోసం భారీగా ఆర్డర్లు రావడంతో, భారత్‌–అమెరికాల్లో కేవలం మూడు రోజుల్లోనే బుకింగ్‌లు నిలిపివేశారు. యాపిల్‌ స్టోర్లలో పికప్‌ ఆప్షన్‌ ఉన్నప్పటికీ, ప్రో మ్యాక్స్‌–ప్రో సిరీస్‌ కాస్మిక్‌ ఆరెంజ్‌ వేరియంట్‌కు ఇక ఆర్డర్లు స్వీకరించడం లేదని కంపెనీ వెల్లడించింది.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్