మ్యాక్‌బుక్ ఎయిర్ M4పై రూ.18 వేల భారీ డిస్కౌంట్!

9609చూసినవారు
మ్యాక్‌బుక్ ఎయిర్ M4పై రూ.18 వేల భారీ డిస్కౌంట్!
ఆపిల్ మ్యాక్‌బుక్ ఎయిర్ M4 ల్యాప్‌టాప్‌ను కొనాలనుకునే వారికి శుభవార్త. విజయ్ సేల్స్‌లో ఈ ల్యాప్‌టాప్‌పై రూ.18 వేల వరకు తగ్గింపు లభిస్తోంది. దీని ప్రారంభ ధర రూ.99,900 కాగా, రూ.8 వేల ఫ్లాట్ డిస్కౌంట్, రూ.10 వేల బ్యాంక్ ఆఫర్‌తో కలిపి రూ.81,900కే కొనుగోలు చేయవచ్చు. ఈ ఆఫర్ ICICI, SBI కార్డులపై అందుబాటులో ఉంది. M4 ప్రాసెసర్‌తో మెరుగైన పనితీరు, 13.6-అంగుళాల లిక్విడ్ రెటినా డిస్‌ప్లే, 10-కోర్ CPU, 12MP కెమెరా, 18 గంటల బ్యాటరీ లైఫ్ దీని ప్రత్యేకతలు.
Job Suitcase

Jobs near you