కొత్త ఫోన్ కొనాలనుకునే వారికి శుభవార్త. అమెజాన్‌లో మోటరోలా ఎడ్జ్ 50 ప్రోపై భారీ డిస్కౌంట్ అందుబాటులో ఉంది. రూ. 35,999కు విడుదలైన ఈ ఫోన్ ఇప్పుడు రూ. 23,670కే లభిస్తోంది. అంటే రూ. 12,329 ఫ్లాట్ డిస్కౌంట్‌తో పాటు, బ్యాంక్ ఆఫర్లు, పాత ఫోన్ ఎక్స్ఛేంజ్‌పై రూ. 22,250 వరకు ఆదా చేసుకునే అవకాశం ఉంది. ఈ ఫోన్ 1.5K pOLED డిస్‌ప్లే, స్నాప్‌డ్రాగన్ 7 జెన్ 3 ప్రాసెసర్, 125W ఫాస్ట్ ఛార్జింగ్, 50MP ట్రిపుల్ కెమెరా, 50MP సెల్ఫీ కెమెరాతో వస్తుంది.