ఢిల్లీలోని రోహిణి ప్రాంతంలో బుధవారం రాత్రి భారీ ఎన్‌కౌంటర్ జరిగింది. క్రైమ్ బ్రాంచ్, బీహార్ పోలీసులు సంయుక్తంగా ఈ ఆపరేషన్ చేపట్టారు. ఈ ఎన్‌కౌంటర్‌లో బీహార్‌కు చెందిన నలుగురు గ్యాంగ్‌స్టార్లు హతం అయ్యారు. మృతుల్లో అత్యంత మోస్ట్ వాంటెడ్ నేరస్థుడైన రంజన్ పాఠక్ కూడా ఉన్నాడు. ఈ ఘటన ఢిల్లీలో కలకలం రేపింది.