ఢిల్లీలో భారీ పేలుడు.. ఐదు కార్లు దగ్ధం

82చూసినవారు
ఢిల్లీలో భారీ పేలుడు.. ఐదు కార్లు దగ్ధం
ఢిల్లీలోని ఎర్రకోట సమీపంలో పార్కింగ్ చేసిన కారులో భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో ఇద్దరు వ్యక్తులు గాయపడగా.. ఐదు కార్లు పూర్తిగా దగ్ధమయ్యాయి. పేలుడుకు గల కారణాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ సంఘటన స్థానికంగా కలకలం రేపింది.