విద్యార్థుల ఫీజు రీయింబర్స్‌మెంట్‌కు భారీగా నిధులు విడుదల

3చూసినవారు
విద్యార్థుల ఫీజు రీయింబర్స్‌మెంట్‌కు భారీగా నిధులు విడుదల
తెలంగాణ విద్యార్థులకు శుభవార్త అందింది. శనివారం(జూన్ 27) ఫీజు రీయింబర్స్‌మెంట్ నిధుల్లో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం రూ.100 కోట్లు విడుదల చేసింది. ప్రభుత్వం కొత్త విధానం ప్రకారం 2026-27 విద్యా సంవత్సరం నుంచి ప్రతి నెలా రూ.200 కోట్లు విడుదల చేసే దిశగా అడుగులు వేస్తోంది. ఈ నిధులు విద్యార్థుల బ్యాంకు ఖాతాల్లో నేరుగా జమ కాగా, వారు కాలేజీలకు చెల్లించాలని మార్గదర్శకాలు జారీ అయ్యాయి. దీంతో ఇంజినీరింగ్, ఫార్మసీ, MBA, నర్సింగ్ వంటి కోర్సులు చదువుతున్న SC, ST, BC, MBC, మైనారిటీ, దివ్యాంగ, EBC వర్గాల విద్యార్థులకు ప్రయోజనం చేకూరుస్తుంది.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్