కెనరా బ్యాంకులో భారీగా అప్రెంటిస్‌ పోస్టులు

4చూసినవారు
కెనరా బ్యాంకులో భారీగా అప్రెంటిస్‌ పోస్టులు
కెనరా బ్యాంక్‌లో 2026-27 ఆర్థిక సంవత్సరానికి 3,500 గ్రాడ్యుయేట్‌ అప్రెంటిస్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఏదైనా డిగ్రీ పూర్తి చేసిన వారు దరఖాస్తు చేసుకోవచ్చు. 2026 సెప్టెంబర్‌ 1 నాటికి 20–28 ఏళ్ల మధ్య ఉండాలి. ఎంపికైన వారికి 12 నెలల శిక్షణతో పాటు నెలకు రూ.16,650 స్టైపెండ్‌ అందిస్తారు. రాష్ట్రాల వారీగా మెరిట్‌ ఆధారంగా ఎంపిక చేస్తారు. అక్టోబర్‌ 17లోగా దరఖాస్తు చేసుకోవాలి. SC, ST, దివ్యాంగులకు ఫీజు మినహాయింపు ఉంది. వెబ్‌సైట్‌ : https://ibpsreg.ibps.in/cabgasep26/

సంబంధిత పోస్ట్