సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో భారీగా గంజాయి చాక్లెట్ల పట్టివేత (వీడియో)
By Sai shivani 5చూసినవారుTG: సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లోని ప్లాట్‌ఫారమ్ 10పై ఎస్టీఎఫ్ డీ టీమ్ తనిఖీలు నిర్వహించగా, 1.600 కేజీల గంజాయి చాక్లెట్లు ఉన్న సంచిని గుర్తించారు. గంజాయి చాక్లెట్లు తీసుకొచ్చిన వ్యక్తి ఎక్సైజ్ పోలీసులను చూసి పరారీ అయ్యాడు. పట్టుకున్న గంజాయి చాక్లెట్లను సికింద్రాబాద్ ఎక్సైజ్ స్టేషన్‌లో అప్పగించారు.