ఖైరతాబాద్ బడా గణనాథుడి నిమజ్జనానికి భారీ టస్కర్ సిద్ధం

7246చూసినవారు
ఖైరతాబాద్ బడా గణనాథుడి నిమజ్జనానికి భారీ టస్కర్ సిద్ధం
TG: హైదరాబాద్‌లోని ఖైరతాబాద్ బడా గణనాథుడి నిమజ్జనోత్సవానికి భారీ ఏర్పాట్లు జరుగుతున్నాయి. 69 అడుగుల ఎత్తు, 40-50 టన్నుల బరువున్న విగ్రహాన్ని తరలించడానికి విజయవాడ నుంచి 26 చక్రాలు, 100 టన్నుల సామర్థ్యం గల భారీ టస్కర్‌ను రప్పించారు. గురువారం అర్ధరాత్రి విగ్రహాన్ని టస్కర్‌పై అమర్చి, శుక్రవారం (సెప్టెంబర్ 25) ఉదయం శోభాయాత్ర ప్రారంభించి హుస్సేన్‌సాగర్‌లో నిమజ్జనం చేయనున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్