తీరానికి కొట్టుకొచ్చిన భారీ తిమింగలం (వీడియో)

21175చూసినవారు
AP: అనకాపల్లి జిల్లా పాయకరావుపేట, కాకినాడ జిల్లా అద్దరిపేట సముద్ర తీర ప్రాంతాల మధ్యలో పెద్దతీనార్ల గ్రామ సమీపంలో భారీ తిమింగలం సముద్రపు ఒడ్డున కొట్టుకొచ్చింది. అయితే ఇది చనిపోవడంతో అలలకు తీరానికి కొట్టుకొచ్చి ఉంటుందని మత్స్యకారులు అంచనా వేస్తున్నారు. ఈ తిమింగలాన్ని చూడటానికి స్థానికులు భారీగా తరలివస్తున్నారు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరలవుతోంది.

సంబంధిత పోస్ట్