పురుగుల మందు తాగి భార్యాభర్తలు ఆత్మహత్య

166చూసినవారు
పురుగుల మందు తాగి భార్యాభర్తలు ఆత్మహత్య
TG: జనగామ జిల్లా బచ్చన్నపేట మండలంతో విషాదం చోటుచేసుకుంది. అనారోగ్య కారణాలతో రామ్‌రెడ్డి, లక్ష్మి అనే భార్యాభర్తలు పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నారు. ఈ ఘటన స్థానికంగా కలకలం సృష్టించింది. కుటుంబ సభ్యులు, స్థానికుల కథనం ప్రకారం, రామ్‌రెడ్డి, లక్ష్మి కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారని చెప్పారు. వైద్యం చేయించుకున్నా ఫలితం లేకపోవడంతో మనస్తాపానికి గురై ఈ దారుణ నిర్ణయం తీసుకున్నారని తెలుస్తోంది.

ట్యాగ్స్ :