చేతిలో కుంకుమ పోసి ట్రాప్.. ఆత్మహత్య చేసుకున్న భార్యాభర్తలు

60చూసినవారు
చేతిలో కుంకుమ పోసి ట్రాప్.. ఆత్మహత్య చేసుకున్న భార్యాభర్తలు
ఏలూరు జిల్లా భీమడోలులో 22 ఏళ్ల భానుపూర్ణిమ, ఆమె భర్త సుధాకర్ విషం తాగి ఆత్మహత్య చేసుకున్నారు. భానుపూర్ణిమ రాసిన సూసైడ్ నోటులో, 'నా కజిన్ పెళ్లిలో మోహన్ అనే వ్యక్తి నా చేతిలో కుంకుమ పోశాడు. అప్పటి నుంచి నేను వాడి ట్రాప్‌లో పడిపోయా. ఇటీవల వాడితో వెళ్లిపోయి, 15 రోజుల తర్వాత తిరిగొచ్చా. వాడి వల్ల నా జీవితం నాశనమైపోయింది' అని పేర్కొంది. ఐదేళ్ల క్రితం ప్రేమ వివాహం చేసుకున్న ఈ దంపతుల ఆత్మహత్య కలకలం రేపింది.

సంబంధిత పోస్ట్