భార్య గుడ్డు కూర వండలేదని భర్త ఆత్మహత్య

13చూసినవారు
భార్య గుడ్డు కూర వండలేదని భర్త ఆత్మహత్య
యూపీలోని బందాలో శుభం సోని అనే 28 ఏళ్ల వ్యక్తి, భార్య గుడ్డు కూర వండలేదని మనస్తాపం చెంది ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. సదరు వ్యక్తికి 8 నెలల క్రితం వివాహమైంది. పనికి వెళ్లి వచ్చాక రాత్రిపూట గుడ్డు కూర వండమని భార్యకు చెప్పాడు. ఆమె వండనని చెప్పడంతో గొడవ జరగ్గా, కుటుంబ సభ్యులు ఇద్దరికీ సర్ది చెప్పారు. ఆపై ఇంట్లోకి వెళ్లి స్వయంగా వంట ప్రారంభించిన అతడు, కాసేపటికే ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్