రోకలిబండతో కొట్టి భార్యను హత్య చేసిన భర్త

7377చూసినవారు
రోకలిబండతో కొట్టి భార్యను హత్య చేసిన భర్త
TG: హైదరాబాద్‌ చిక్కడపల్లిలో దారుణం జరిగింది. కుటుంబ కలహాలు ఒకరిని బలి తీసుకున్నాయి. నరేందర్​ అనే వ్యక్తి తన భార్యను రోకలిబండతో కొట్టి హత్య చేశాడు. నిందితుడు నరేందర్​ ఆర్టీసీ క్రాస్‌రోడ్‌లోని ఓ హోటల్‌లో పనిచేస్తున్నట్లు తెలుస్తోంది. ఘటన అనంతరం నరేందర్ పరారైనట్లు సమాచారం. నిందితుడి కోసం పోలీసులు గాలింపు చేపట్టగా, హత్యకు దారితీసిన పూర్తి కారణాలపై దర్యాప్తు కొనసాగుతోంది.

సంబంధిత పోస్ట్