బైక్ కొనివ్వలేదని భార్యను హతమార్చిన భర్త

31చూసినవారు
బైక్ కొనివ్వలేదని భార్యను హతమార్చిన భర్త
TG: సంగారెడ్డి జిల్లా కొండాపూర్ మండలంలో శుక్రవారం  విషాదకర సంఘటన చోటుచేసుకుంది. కొత్తగా పెళ్లయిన దాసరి అంజయ్య (25) బైక్ కొనివ్వాలన్న భార్య కోరిక తీర్చలేక, ఆమెతో గొడవపడి భార్య దాసరి యాదమ్మ (20)ను ఉరివేసి హత్య చేశాడు. అనంతరం, అదే మామిడి తోటలోని చెట్టుకు ఉరివేసుకుని అంజయ్య ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటనతో ఇరు కుటుంబాల్లో తీవ్ర విషాదం నెలకొంది. మృతురాలి తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్