కోరిక తీర్చలేదని భార్యను బిల్డింగ్‌‌ పై నుంచి తోసేసిన భర్త

73చూసినవారు
యూపీలోని ఝాన్సీ జిల్లాలో దారుణ ఘటనా తాజాగా వెలుగులోకి వచ్చింది. తేజ, ముఖేష్ అహిర్వార్ దంపతులకు పెళ్లై మూడేళ్లు అయింది. ఈ క్రమంలో శృంగారానికి నిరాకరించిందని భర్త ముఖేష్, భార్య తేజను బిల్డింగ్ పై నుంచి తోసేశాడు. తీవ్ర గాయాలపాలైన ఆమె పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసి, తేజ వాంగ్మూలం నమోదు చేశారు. శృంగారం విషయంలోనే తమ మధ్య విభేదాలు వచ్చాయని, అందుకే ఆగ్రహంతో తనను తోసేశాడని బాధితురాలు తెలిపింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్