యూపీలోని ఆగ్రాలో ఒక దిగ్భ్రాంతికరమైన ఘటన చోటుచేసుకుంది. నిలేష్ అనే వ్యక్తి తన ఇంటి యజమాని కుమార్తెతో ప్రేమాయణం సాగిస్తున్నాడు. ఈ క్రమంలో వారు ఏకాంతంగా ఉండగా.. భార్య రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకుంది. భర్తను అనేకసార్లు మందలించినా వినకపోవడంతో, ఆగ్రహించిన భార్య తన భర్త జననాంగాలను కోసి కుక్కకు వేసేసింది. పెళ్లై నాలుగేళ్లు గడిచినా పిల్లలు లేకపోవడానికి కారణం భర్తేనని ఆమె ఆరోపించింది.