ప్రియురాలితో భర్త షాపింగ్‌.. పట్టుకున్న భార్య (వీడియో)

0చూసినవారు
యూపీలోని సోన్‌భద్ర జిల్లాలో ఒక షాపింగ్ మాల్‌ హైడ్రామా చోటుచేసుకుంది. ఒక వ్యక్తి తన భార్యకు తెలియకుండా ప్రియురాలిని షాపింగ్‌కు తీసుకెళ్లాడు. అయితే, భర్తపై అనుమానం వచ్చిన భార్య, అతడిని అనుసరించి నేరుగా మాల్‌కే చేరుకుంది. అక్కడ తన భర్త మరో మహిళతో సన్నిహితంగా ఉండటాన్ని చూసి ఆమె ఒక్కసారిగా ఆగ్రహానికి లోనైంది. అందరూ చూస్తుండగానే భర్త కాలర్ పట్టుకుని నిలదీయడమే కాకుండా, ప్రియురాలిని కూడా చితకబాదింది.

సంబంధిత పోస్ట్