గర్భవతైన భార్య కోసం గవర్నర్ కాన్వాయ్ ఆపిన భర్త (వీడియో)

0చూసినవారు
బెంగళూరులో కర్ణాటక గవర్నర్ కాన్వాయ్ వెళ్లేందుకు పోలీసులు 30 నిమిషాల పాటు ట్రాఫిక్‌ను నిలిపివేశారు. ఈ సమయంలో, అత్యవసర చికిత్స కోసం గర్భవతిగా ఉన్న తన భార్యను ఆసుపత్రికి తీసుకెళ్తున్న ఒక వ్యక్తి తీవ్ర ఆగ్రహానికి గురయ్యారు. వీఐపీల కోసం సామాన్య ప్రజల ప్రాణాలకు విలువ లేదా అని ప్రశ్నిస్తూ రహదారిపై ధర్నాకు దిగారు. ఈ ఘటన వీడియో వైరల్ అవ్వడంతో వీఐపీ కల్చర్‌పై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

సంబంధిత పోస్ట్