భర్తను ప్రియురాలితో రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్న భార్య!

8842చూసినవారు
భర్తను ప్రియురాలితో రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్న భార్య!
యూపీలోని హాపుర్ జిల్లాలో అజయ్ అనే వ్యక్తి ప్రియురాలితో ఉండగా.. భార్య కవిత కుటుంబ సభ్యులతో కలిసి రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకుంది. పనికి వెళ్తున్నానని చెప్పి ప్రియురాలితో హోటల్‌లో బస చేస్తున్నట్లు తెలుసుకొని కుటుంబసభ్యులతో కలిసి వెళ్లింది. అదే సమయంలో ప్రియురాలి కోసం రెండు 'చోలే భటూరే' ప్లేట్లతో గదికి వెళ్తున్న అజయ్‌ను భార్య అడ్డుకుంది. ఒంటరిగా వచ్చానని అబద్ధం చెప్పినా, చేతిలోని ప్లేట్లు చూసి భార్య నిలదీసి దేహశుద్ధి చేసింది. చివరికి, ఈ వ్యవహారం పోలీస్ స్టేషన్ వరకు వెళ్లి, ఇరువర్గాలు రాజీ పడ్డాయి.

సంబంధిత పోస్ట్