మందు కోసం డబ్బులు దొంగిలించిన భర్త.. నడిరోడ్డుపైనే కొట్టిన మహిళ

7చూసినవారు
యూపీలోని మైన్‌పురిలో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. ఇంట్లో డబ్బు దొంగిలించి  ఓ వ్యక్తి మద్యం సేవించి మైకంలో రోడ్డుపై పడిపోయాడు. విషయం తెలుసుకున్న భార్య మార్కెట్ మధ్యలో అతన్ని దారుణంగా కొట్టింది. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. దీంతో నెటిజన్లు ఒక్కోరకంగా స్పందిస్తున్నారు.

సంబంధిత పోస్ట్