ప్రియురాలితో ఉన్న భర్త.. రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్న భార్య

27చూసినవారు
ప్రియురాలితో ఉన్న భర్త.. రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్న భార్య
ఝార్ఖండ్‌లో ఓ ప్రభుత్వ అధికారి ప్రియురాలితో రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడ్డాడు. గర్హ్‌వా జిల్లా సర్కిల్ ఆఫీసర్ ప్రమోద్ కుమార్‌కి మాజీ ఎంపీ రాంజీ మంజీ కుమార్తె శ్యామ రాణితో వివాహం జరిగింది. ఇటీవల భార్యతో విభేదాల మధ్య ప్రియురాలితో ఉంటున్నాడని అనుమానం వచ్చిన శ్యామ రాణి, శనివారం తెల్లవారుజామున అతని క్వార్టర్స్‌కు వెళ్లి గదిలో ప్రియురాలితో ఉన్నట్లు గుర్తించింది. కోపంతో తలుపు బయట నుంచి గడియ పెట్టగా ప్రమోద్ కిటికీ దూకి పారిపోయాడు. పోలీసులు ప్రియురాలిని అదుపులోకి తీసుకున్నారు.

సంబంధిత పోస్ట్