
పురుగుల మందు తాగి SI ఆత్మహత్య
TG: కుటుంబ కలహాలతో ఎస్ఐ ఎస్ఐ ఎండి హఫీజ్ పురుగుల మందు తాగి ఆత్మహత్య యత్నం చేశారు. వరంగల్ ఎంజీఎం ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. హఫీజ్ చెన్నారావుపేట స్పెషల్ బ్రాంచ్ ఎస్ఐగా పని చేస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.




